అర్వాల్ జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో అర్వాల్ జిల్లా ఒకటి. అర్వాల్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది అంతకుముందు జెహానాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.

అర్వాల్ జిల్లా
దస్త్రం:Son River Arwal బీహార్.jpg
బీహార్ పటంలో జిల్ల్లా స్థానం
బీహార్ పటంలో జిల్ల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుమగధ
ముఖ్యపట్టణంఅర్వాల్
విస్తీర్ణం
 • మొత్తం638 కి.మీ2 (246 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం7,00,843
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
 • Urban
51,849
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.44%
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://arwal.bih.nic.in/

2011 నాటికి ఇది బీహార్లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లాల్లో షేఖ్‌పురా, శివ్‌హర్ జిల్లాల తరువాత మూడవ స్థానంలో ఉంది. [1] అర్వాల్ జిల్లా బీహార్లో చాలా చిన్న జిల్లా. ప్రాధమిక ఆర్థిక రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.

చరిత్ర

మార్చు

భౌగోళికం

మార్చు

అర్వాల్ జిల్లా విస్తీర్ణం 638 చ.కి.మీ. [2] ఇది కెనడా లోని ఫోలే ద్వీప జనాభాకు సమానం. [3] పురాతన శివాలయానికి ప్రసిద్ధి చెందిన మెహందియా లోని మధుషర్వా మేలా అర్వాల్ జిల్లాలోదే.

అర్వాల్ జిల్లాకు పాట్నా, ఔరంగాబాద్, జహానాబాద్, భోజ్పూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మొత్తంగ్రామీణ

జనాభా

పట్టణ

జనాభా

మొత్తం7,00,843700,8430
పురుషులు3,63,497363,4970
స్త్రీలు3,37,346337,3460

2011 జనగణన సమయానికి జిల్లా జనాభాలో 86,53% మంది మగాహి భాష, 8.11% మంది హిందీ, 4.96% ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడుతున్నారు. [4]

జనాభా

మార్చు
అర్వాల్ జిల్లాలో మతం
మతంశాతం
హిందూ మతం
  
90.48%
ఇస్లాం
  
9.17%
చెప్పలేదు
  
0.23%
క్రైస్తవం
  
0.06%
బౌద్ధం
  
0.05%
సిక్కుమతంolive
  
0%
జైనమతం
  
0.01%
ఇతరాలు
  
0.01%

2011 జనాభా లెక్కల ప్రకారం అర్వాల్ జిల్లా జనాభా 7,00,843, [1] ఇది భూటాన్ జనాభాకు, [5] అమెరికా లోని ఉత్తర డకోటా రాష్ట్రానికీ సమానం. [6] జనాభా పరంగా భారతదేశ జిల్లాల్లో జిల్లాది 502 వ స్థానం. జిల్లాలో జనసాంద్రత 1,099/ చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 19.01%. లింగ నిష్పత్తి 927, అక్షరాస్యత 69,54%.

రవాణా సౌకర్యాలు

మార్చు

ఈ జిల్లాకు రైలు మార్గం లేదు. సరిహద్దు జిల్లాల నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Foley Island 638km2
  4. 2011 Census of India, Population By Mother Tongue
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bhutan 708,427
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2013-10-19. Retrieved 2011-09-30. North Dakota 672,591