ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం (మహారాష్ట్ర)
షాహువాడి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హత్కనాంగ్లే లోక్సభ నియోజకవర్గం, సాంగ్లీ జిల్లా పరిధిలో ఉంది.[1]
ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం इस्लामपूर विधानसभा | |
---|---|
Constituency No. 283 for the State Legislative Assembly | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజన్ | పూణే డివిజన్ |
జిల్లా | సాంగ్లీ |
లోకసభ నియోజకవర్గం | హత్కనాంగ్లే |
ఏర్పాటు | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
ప్రస్తుతం జయంత్ రాజారాం పాటిల్ | |
పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
అంతకుముందు | 2008 |
ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వాల్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.[2]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2008కి ముందు : వాల్వా అసెంబ్లీ నియోజకవర్గం
- 2009: జయంత్ రాజారాం పాటిల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ[3]
- 2014: జయంత్ రాజారాం పాటిల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ[4]
- 2019: జయంత్ రాజారాం పాటిల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ[5]
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 274. Retrieved 2015-08-14.
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Assembly Election Results in 2009". elections.in. Retrieved 2020-06-18.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
🔥 Top keywords: అశ్వత్థామకర్ణుడుమహాభారతంనాగ్ అశ్విన్ధర్మపురి శ్రీనివాస్మొదటి పేజీవికీపీడియా:Contact usకల్క్యావతారముసప్త చిరంజీవులుకల్కి 2898 ఏ.డీప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుభజే వాయు వేగంపాండవులుఈనాడుధర్మపురి అరవింద్రమేష్ రాథోడ్అన్నదాత సుఖీభవ పథకంవిరాట్ కోహ్లిరోహిత్ శర్మతెలుగుకురుక్షేత్ర సంగ్రామంద్రోణాచార్యుడుకొండగట్టుప్రియాంక దత్రామాయణంతెలుగు అక్షరాలుభీష్ముడుమిథాలి రాజ్ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్చతుర్యుగాలుభారతీయ తపాలా వ్యవస్థ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకేశవ్ మహరాజ్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:ఇటీవలిమార్పులుపరీక్షిత్తుమహాత్మా గాంధీఅశ్వనీ దత్