ఎలక్ట్రాన్

ఎలక్ట్రాన్ అనునది పరమాణువులోని ఒక మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్య లలో తిరుగుతుంది. ఇది ఋణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిలో 1836 వంతు ఉంటుంది. తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ. దీని ఆవేశము −1.602×10−19 కులూంబులు.

ఎలక్ట్రాన్
A glass tube containing a glowing green electron beam
Experiments with a Crookes tube first demonstrated the particle nature of electrons. In this illustration, the profile of the Maltese-cross-shaped target is projected against the tube face at right by a beam of electrons.[1]
కూర్పుElementary particle[2]
కణ గణాంకాలుFermionic
ఉత్పత్తిFirst
InteractionsGravity, Electromagnetic, Weak
చిహ్నంError no symbol defined, Error no symbol defined
వ్యతిరేక కణముPositron (also called antielectron)
సైద్ధాంతీకరణRichard Laming (1838–1851),[3]
G. Johnstone Stoney (1874) and others.[4][5]
ఆవిష్కరణJ. J. Thomson (1897)[6]
ద్రవ్యరాశి9.10938291(40)×10−31 కి.g[7]
5.4857990946(22)×10−4 u[7]
[1822.8884845(14)]−1 u
0.510998928(11) MeV/c2[7]
విద్యుదావేశం−1 eError in {{val}}: Val parameter "el=e" is not supported
−1.602176565(35)×10−19 C[7]
−4.80320451(10)×10−10 [[esu]]
అయస్కాంత చలనం−1.00115965218076(27) μB[7]
స్పిన్½

ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని ద్రవ్యరాశి (mass) ప్రోటాను ద్రవ్యరాశిలో 1836 వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
🔥 Top keywords: అన్నదాత సుఖీభవ పథకంమొదటి పేజీవాతావరణంనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణమాదక ద్రవ్యాలుభారత అత్యవసర స్థితివంగ‌ల‌పూడి అనితఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలుకాట ఆమ్రపాలిప్రత్యేక:ఇటీవలిమార్పులుపాలస్తీనాశారదగాయత్రీ మంత్రంమహాత్మా గాంధీఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుటి.జీవన్ రెడ్డినాగ్ అశ్విన్సంకటహర చతుర్థిమహాభారతంనక్షత్రం (జ్యోతిషం)అన్నాలెజినోవాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాలోక్‌సభ స్పీకర్చింతకాయల అయ్యన్న పాత్రుడుపవన్ కళ్యాణ్ప్రతిపక్ష నాయకుడురామాయణంభారత రాజ్యాంగంఅంగుళంకల్క్యావతారముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్అశ్వత్థామ