ఏకమార్గం

ఏకమార్గం (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతించే దారి.కొన్ని వీధులలో ఇలాంటి ఏకమార్గాన్ని అమలుచేస్తారు. సాధారణంగా రద్దీగా ఉండే వీధులలో పాదచారుల రక్షణ దృష్ట్యా, రవాణా వేగాన్ని పెంచి తద్వారా వాహనాల కదలికలను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ ఏకమార్గం అమలు మూలంగా ఆ వీధిలో నివసించేవారికి కొద్దిగా అసౌకర్యం కలుగుతుందన్నది వాస్తవం.

"No entry" signs are often placed at the exit ends of one-way streets
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగ‌ల‌పూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు