గంగ మంగ
1973 సినిమా
గంగ మంగ 1973లో విడుదలైన చిత్రం. ఇది హిందీలో విజయవంతమైన సీత ఔర్ గీత అనే సినిమా కి పునర్నిర్మాణం. ఇందులో శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది.
గంగ మంగ (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. రామచంద్రరావు చాణక్య |
---|---|
తారాగణం | కృష్ణ, శోభన్ బాబు, వాణిశ్రీ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | విజయ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటలు
మార్చు- అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో సాగిపోదామా - పి.సుశీల, వి.రామకృష్ణ
- గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి - ఎస్.పి. బాలు, సుశీల
- తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను అది కవుల - ఘంటసాల, సుశీల . రచన: దాశరథి.
- హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు ఒక్కటే మందురా - ఎస్.పి.బాలు
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
🔥 Top keywords: అశ్వత్థామకర్ణుడునాగ్ అశ్విన్మహాభారతంమొదటి పేజీకల్కి 2898 ఏ.డీకల్క్యావతారమునారా చంద్రబాబునాయుడుసప్త చిరంజీవులుప్రత్యేక:అన్వేషణవాతావరణంఅన్నదాత సుఖీభవ పథకంఈనాడుపాండవులువంగలపూడి అనితరామోజీరావుబంకించంద్ర ఛటర్జీతెలుగు అక్షరాలుద్రోణాచార్యుడుప్రియాంక దత్కురుక్షేత్ర సంగ్రామంతెలుగురామాయణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ కృష్ణుడుచతుర్యుగాలుపరీక్షిత్తుఅర్జునుడుతెలుగు సినిమాలు 2024ప్రభాస్వికీపీడియా:Contact usఅశ్వనీ దత్మహాత్మా గాంధీశంభలనక్షత్రం (జ్యోతిషం)గాయత్రీ మంత్రంపాములపర్తి వెంకట నరసింహారావుతెలంగాణజాతిరత్నాలు (2021 సినిమా)