గణపతి (నాటకం)

గణపతి (నాటకం), చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన హాస్య నాటకం. దీనిని గణపతి నవల[1] ఆధారంగా అదే పేరుతో రేడియో నాటకంగా నిర్మించారు[2]. ఇది ఆల్ ఇండియా రేడియోలో తెలుగు భాషలో 1960, 1970 లలో ప్రసారం చేయబడింది. ఈ హాస్య నాటకాన్ని వినడానికి ప్రజలు రేడియో సెట్ల దగ్గర సమూహాలలో గుమిగూడడంతో ఆ రోజుల్లో ఇది చాలా విజయవంతంగా ఉండేది. మొదటగా ఇది 1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు బందా కనకలింగేశ్వరరావు వారి పర్యవేక్షణలో రూపొందించారు.ఈ నాటకం రేడియోలో హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమైంది. ఆ రికార్డింగు ఇప్పుడు సీడీ లేదా కేసెట్టు రూపంలో దొరుకుతోంది ([1] Archived 2008-02-05 at the Wayback Machine)

గణపతి (నాటకం) రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం దృశ్యచిత్రం

పాత్రలు-పాత్రధారులు

మార్చు
  • పంతులు – పుచ్చా పూర్ణానందం
  • నాగేసు – చిరంజీవి భీమరాజు మోహన్
  • చలపతి – చిరంజీవి కె. కుటుంబరావు
  • సింగమ్మ – పి. సీతారత్నం
  • గణపతి – నండూరి సుబ్బారావు
  • నాగన్న – ఉప్పలూరి రాజారావు
  • మాచమ్మ – ఎ. పూర్ణిమ
  • అమ్మమ్మ – పేరు ప్రకటించలేదు.
  • రంగన్న – సండూరి వెంకటేశ్వర్లు
  • మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి
  • భజంత్రీ – బందా
  • ఓవర్సీ – సి. రామ్మోహనరావు
  • గరుడాచలం – సంపూర్ణ రాజరత్నం
  • సూత్రధారుడు – ప్రయాగ నరసింహ శాస్త్రి
  • భద్రాచలం – చిరంజీవి కె. కూర్మనాధం

మూలాలు

మార్చు
  1. "గణపతి - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-04-29.
  2. RAO, R. A. PADMANABHA (2017-09-15). Telugu (Indian Classics) (in ఇంగ్లీష్). Publications Division Ministry of Information & Broadcasting. ISBN 978-81-230-2581-0.

భాహ్య లంకెలు

మార్చు
🔥 Top keywords: అన్నదాత సుఖీభవ పథకంమొదటి పేజీవాతావరణంనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణమాదక ద్రవ్యాలుభారత అత్యవసర స్థితివంగ‌ల‌పూడి అనితఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలుకాట ఆమ్రపాలిప్రత్యేక:ఇటీవలిమార్పులుపాలస్తీనాశారదగాయత్రీ మంత్రంమహాత్మా గాంధీఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుటి.జీవన్ రెడ్డినాగ్ అశ్విన్సంకటహర చతుర్థిమహాభారతంనక్షత్రం (జ్యోతిషం)అన్నాలెజినోవాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాలోక్‌సభ స్పీకర్చింతకాయల అయ్యన్న పాత్రుడుపవన్ కళ్యాణ్ప్రతిపక్ష నాయకుడురామాయణంభారత రాజ్యాంగంఅంగుళంకల్క్యావతారముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్అశ్వత్థామ