గోల్ గుంబద్

మూస:Infobox Monument

గోల్ గుంబద్.
గోల్ గుంబద్ is located in Karnataka
గోల్ గుంబద్
గోల్ గుంబద్
గోల్ గుంబద్ గల ప్రదేశం

గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్ : (Gol Gumbaz) or Gol Gumbadh, కన్నడ: ಗೋಲ ಗುಮ್ಮಟ, Urdu: گول گمبد, పర్షియన్ భాషలో گل گنبذ గుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, (గుమ్మటం చుట్టూ అడుగుభాగాన గులాబీ లేదా తామర రేకుల వంటి నిర్మాణం వుంటుంది, ఈ రేకుల మధ్యనుండి ఈ గుంబద్ మొగ్గలా వుంటుంది కావున దీనికా పేరు), ఇది బిజాపూరు సల్తనత్ కు చెందిన సుల్తాన్ ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది బీజాపూరు (కర్ణాటక) లో ఉంది. దబూల్ కు చెందినా యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ దీనిని 1656 లో నిర్మించాడు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణశైలికి ఒక మంచి ఉదాహరణ.[1]

నిర్మాణం

మార్చు

ఈ నిర్మాణం ఘనాకారంలో వున్నది, 47.5 మీటర్లు (156 అ.) ప్రతి మూలా ఒక గుమ్మటం 44 మీ. (144 అ.) ఉండేలా నిర్మింపబడింది. ఇందోలో గల ఆర్చీలు షడ్ముఖ ఆకారంలో డిజైన్ చేయబడి ఉంది. నలువైపులా గల మీనార్లు (టవర్లు) ఏడు అంతస్తులు గలవి. వీటి లోపల ఎక్కడానికి మెట్ల నిర్మాణం ఉంది.[1] పై భాగంలో గుంబద్ చుట్టూ విశాలభాగం ఉంది. సమాధి గల హాలులోని మధ్య భాగంలో చతురస్రాకారంలో ఒక అరుగు వున్నది, సరిగా ఈ అరుగు క్రింది భాగానగల హాలులో అసలు సమాధి ఉంది.[1] With an area of 1,700 మీ2 (18,000 sq ft), [2] ఈ గుంబద్ భారతదేశంలోనే అతి పెద్ద గుంబద్.

ఈ గుంబద్ లోపలి భాగంలో చేసే చిన్న శబ్దం సైతం సమాధి అవతలి భాగంలో వినబడుతుంది.[2]

చిత్రమాలిక

మార్చు
Dome from the outside
Dome from the outside 
Dome with intersecting arches from the inside
Dome with intersecting arches from the inside 
Whispering Gallery
Whispering Gallery 
Carvings on the wall
Carvings on the wall 
Gol Gumbaz c. 1860
Gol Gumbaz c. 1860 
Gol Gumbaz - view from the entrance.
Gol Gumbaz - view from the entrance. 
One of the minars as viewed from the terrace.
One of the minars as viewed from the terrace. 
 
 
 

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Michell, George; Zebrowski, Mark (1999). Architecture and Art of the Deccan Sultanates. The New Cambridge History of India. Vol. I.8. Cambridge, UK: Cambridge University Press. pp. 92–4. ISBN 0-521-56321-6. Retrieved 14 September 2011.
  2. 2.0 2.1 Archaeological Survey of India (2011). "Gol Gumbaz, Bijapur". Archaeological Survey of India. Archaeological Survey of India. Retrieved 14 September 2011.

బయటి లింకులు

మార్చు

16°49′48″N 75°44′9″E / 16.83000°N 75.73583°E / 16.83000; 75.73583

🔥 Top keywords: అశ్వత్థామమొదటి పేజీమహాభారతంకర్ణుడునాగ్ అశ్విన్ప్రత్యేక:అన్వేషణకల్క్యావతారముచదలవాడ ఉమేశ్ చంద్రజాతీయ వైద్యుల దినోత్సవంనారా చంద్రబాబునాయుడుసప్త చిరంజీవులుకల్కి 2898 ఏ.డీఈనాడుభజే వాయు వేగంమహాత్మా గాంధీపాండవులుఅన్నదాత సుఖీభవ పథకంఆంధ్రప్రదేశ్బిధాన్ చంద్ర రాయ్తెలుగుభీష్ముడుతెలుగు అక్షరాలురామాయణంశ్రీ కృష్ణుడురామావతారంసెక్స్ (అయోమయ నివృత్తి)ప్రియాంక దత్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రోహిత్ శర్మబలి చక్రవర్తిపాతాళ భైరవి (సినిమా)అల్లూరి సీతారామరాజుఛత్రపతి శివాజీకె.మాలతిబి.ఆర్. అంబేద్కర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనక్షత్రం (జ్యోతిషం)విరాట్ కోహ్లి