చపాతి
చపాతి గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము
చపాతీల రకాలు
మార్చుమూలీ (రోటీ) చపాతీ
మార్చుముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు, ముల్లంగి చపాతీ చేసుకోవచ్చును.
తయారు చేయు విధానం
మార్చుముల్లంగి దుంపను తురుముకుని, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సన్నగ తరిగిన కొత్తిమీర, పచ్చిమిరప కాయల ముక్కలు, కొద్దిగ నూనె వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. అది కొద్దిసేపటికి నీరూరుతుంది. దీనిలో ఎంత గోధుమపిండి కలిస్తే అంత పిండి వేసి కలిపి చపాతీలా ఒత్తుకుని వేడిగా ఉన్న పెనం మీద చపాతీలుగా కాల్చుకోవాలి.
Look up చపాతి in Wiktionary, the free dictionary.
చిత్రమాలిక
మార్చు- ముల్లంగి
🔥 Top keywords: అశ్వత్థామకర్ణుడుమహాభారతంనాగ్ అశ్విన్మొదటి పేజీకల్క్యావతారమువికీపీడియా:Contact usప్రత్యేక:అన్వేషణసప్త చిరంజీవులురోహిత్ శర్మభజే వాయు వేగంకల్కి 2898 ఏ.డీవిరాట్ కోహ్లికన్యాశుల్కం (నాటకం)పెన్నా నదిదుష్యంతుడురావణుడునారా చంద్రబాబునాయుడురామావతారంమహాత్మా గాంధీభీష్ముడుశ్రీ కృష్ణుడుపాండవులుధర్మపురి శ్రీనివాస్శ్రవణ కుమారుడుఛత్రపతి శివాజీరామాయణంబలి చక్రవర్తితెలుగుఈనాడుదీపావళితామర పువ్వుపక్షముబి.ఆర్. అంబేద్కర్అన్నదాత సుఖీభవ పథకంఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకురుక్షేత్ర సంగ్రామంఏ.పి.జె. అబ్దుల్ కలామ్