జాయ్ సాగర్ సరస్సు

జాయ్‌సాగర్ సరస్సు అస్సాం లోని శివసాగర్ జిల్లాలో ఉన్న మానవ నిర్మిత సరస్సు. స్థానికంగా ఈ సరస్సును జాయ్‌సాగర్ బోర్పూఖూరి అని పిలుస్తారు. చారిత్రాత్మక ఆధారాలు గల ఈ సరస్సు శివసాగర్ టౌన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1][2]

Joysagar Lake
Location of the lake in India.
Location of the lake in India.
Joysagar Lake
ప్రదేశంSivasagar District, Assam, India
అక్షాంశ,రేఖాంశాలు26°35′N 94°25′E / 26.58°N 94.41°E / 26.58; 94.41
రకంlake

చరిత్ర

మార్చు

సరస్సు అహోం రాజు, రుద్ర సింఘ రాజు పాలన కాలంలో నిర్మించబడింది. ఇది 1697లో కేవలం 45 రోజుల్లో నిర్మించారు. రుద్ర సింఘుడి తల్లి జాయ్‌మోతి జ్ఞాపకార్థం ఈ సరస్సు నిర్మించబడింది.[3]

విస్తీర్ణం

మార్చు

ఈ సరస్సు 318 ఎకరాల (1.28 చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సులోని నీరు భూమట్టం నుండి 14 అడుగుల ఎత్తులో ఉంటుంది.[4][5]

పర్యాటకం

మార్చు

సరస్సు అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సుకు ఉత్తర ఒడ్డున అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ స్థానికులు సందర్శిస్తారు. శీతాకాలంలో, జాయ్‌సాగర్ సరస్సు వందలాది వలస పక్షులకు నిలయంగా మారుతుంది. ఆ సమయంలో పక్షులు చాలా ఆకర్షణగా కనబడతాయి.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Shiva Dol Sivasagar Assam - Popular Holy Tourist Destination in Assam". www.tourmyindia.com. Retrieved 2021-06-04.
  2. Apr 28, Rohith B. R. / TNN /; 2016; Ist, 06:07. "Asia's second largest tank could dry up soon | Bengaluru News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Joysagar Tank And Temples, Sibsagar". www.nativeplanet.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
  4. https://www.outlookindia.com/outlooktraveller/
  5. "Elvis Ali Hazarika first Assamese to cross Catalina Channel" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
🔥 Top keywords: మొదటి పేజీచింతకాయల అయ్యన్న పాత్రుడువంగ‌ల‌పూడి అనితశ్యాంప్రసాద్ ముఖర్జీప్రత్యేక:అన్వేషణస్త్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడుమధ్యధరా సముద్రంఉత్తర కొరియావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసంపంగివాతావరణంతెలుగుఈనాడువర్గం:కర్ణాటక నదులుతెలుగు అక్షరాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమహాభారతంపవన్ కళ్యాణ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఛత్రపతి శివాజీఅశ్వత్థామరామాయణంకుక్కుట శాస్త్రంఅమృతంప్రత్యేక:ఇటీవలిమార్పులుహరిశ్చంద్రుడుభారతీయ తపాలా వ్యవస్థరావణుడునాగ్ అశ్విన్నక్షత్రం (జ్యోతిషం)మహాత్మా గాంధీనానార్థాలుబి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంకార్తెశ్రీ కృష్ణుడుభారతదేశంలో కోడి పందాలు