డక్కిలి మండలం
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం
డక్కిలి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని మండలం. డక్కిలి, ఈ మండల కేంద్రం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°06′11″N 79°33′04″E / 14.103°N 79.551°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | డక్కిలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 416 కి.మీ2 (161 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 40,452 |
• జనసాంద్రత | 97/కి.మీ2 (250/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1005 |
జనాభా గణాంకాలు
మార్చు2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 38,684. అందులో పురుషులు 19,484 మంది కాగా, స్త్రీలు 19,200 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 55.57% పురుషులు అక్షరాస్యత రేటు 65.85% స్త్రీలు అక్షరాస్యత రేటు 45.16%.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అత్తలసిద్దవరం
- అల్తూరుపాడు
- కందాలవారిపల్లి
- కుప్పాయపాలెం
- కొత్తనాలపాడు
- కోనేశ్వరభట్లపల్లి
- చాకలపల్లి
- చాపలపల్లి
- చీకిరేనిపల్లి
- చెన్నసముద్రం
- చెర్లోపల్లి
- డక్కిలి
- తిమ్మనగుంట
- తిమ్మాయపాలెం
- తీర్థంపాడు
- దండవోలు ఉప్పరపల్లి
- దండవోలు
- దగ్గవోలు
- దేవులపల్లి
- నడింపల్లి
- నాగవోలు
- నాగులపాడు
- నాయుడుపాలెం
- పలుగోడు
- పాతనాలపాడు
- పెదయాచసముద్రం
- భీమవరం
- మర్లగుంట
- మహాసముద్రం
- మాటుమడుగు
- మాధవయ్యపాలెం
- మోపూరు
- యల్లావజ్జులపల్లి
- లింగసముద్రం
- వీర కుమ్మర యాచసముద్రం
- వెంగమనాయుడుపల్లి
- వెంపటివారిపల్లి
- వెంబులూరు
- వెలికల్లు
- వేలంపల్లి
- శ్రీపురం
- సంగనపల్లి
- సూరాయపాలెం
నిర్జన గ్రామాలు
మార్చు- Kothacheruvu (Q12994331)
- Swarnayacha Samudram (Q16341467)
- Gollavarigunta (Q12996127)
- Dattanagaram (Q15703918)
- Noothalacheruvu (Q13001282)
- Namasivayapuram (Q13000537)
- Vedurugunta (Q13009966)
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015
వెలుపలి లంకెలు
మార్చు🔥 Top keywords: అన్నదాత సుఖీభవ పథకంమొదటి పేజీవాతావరణంనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణమాదక ద్రవ్యాలుభారత అత్యవసర స్థితివంగలపూడి అనితఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలుకాట ఆమ్రపాలిప్రత్యేక:ఇటీవలిమార్పులుపాలస్తీనాశారదగాయత్రీ మంత్రంమహాత్మా గాంధీఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుటి.జీవన్ రెడ్డినాగ్ అశ్విన్సంకటహర చతుర్థిమహాభారతంనక్షత్రం (జ్యోతిషం)అన్నాలెజినోవాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాలోక్సభ స్పీకర్చింతకాయల అయ్యన్న పాత్రుడుపవన్ కళ్యాణ్ప్రతిపక్ష నాయకుడురామాయణంభారత రాజ్యాంగంఅంగుళంకల్క్యావతారముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్అశ్వత్థామ