ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీమీడియా వ్యాసాల జాబితా

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిచబడ్డాయి.[1]

ఢిల్లీ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1952–1956;
1993
అంతకు ముందువారుఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2020 ఫిబ్రవరి 8
తదుపరి ఎన్నికలు
2025 ఫిబ్రవరి
సమావేశ స్థలం
పాత సెక్రటేరియట్, ఢిల్లీ, భారతదేశం
వెబ్‌సైటు
Legislative Assembly of Delhi

నియోజకవర్గాల జాబితా

మార్చు
వ.సంఖ్యపేరుజిల్లాలోక్‌సభ
నియోజకవర్గం
ఓటర్లు
(2020) [2]
1నరేలాఉత్తర ఢిల్లీనార్త్ వెస్ట్ ఢిల్లీ2,53,982
2బురారిసెంట్రల్ ఢిల్లీనార్త్ ఈస్ట్ ఢిల్లీ3,61,703
3తిమార్‌పూర్2,03,599
4ఆదర్శ్ నగర్ఉత్తర ఢిల్లీచాందినీ చౌక్1,73,416
5బాద్లీనార్త్ వెస్ట్ ఢిల్లీ2,19,941
6రితాలానార్త్ వెస్ట్ ఢిల్లీ2,79,653
7బవానా (ఎస్.సి)ఉత్తర ఢిల్లీ3,19,559
8ముండ్కానార్త్ వెస్ట్ ఢిల్లీ2,82,984
9కిరారి2,73,856
10సుల్తాన్‌పూర్ (ఎస్.సి)1,75,622
11నాంగ్లోయ్ జాట్పశ్చిమ ఢిల్లీ2,66,339
12మంగోల్ పురి (ఎస్.సి)నార్త్ వెస్ట్ ఢిల్లీ1,90,728
13రోహిణిఉత్తర ఢిల్లీ1,83,092
14షాలిమార్ బాగ్నార్త్ వెస్ట్ ఢిల్లీచాందినీ చౌక్1,89,373
15షకూర్ బస్తీఉత్తర ఢిల్లీ1,46,226
16త్రి నగర్వాయువ్య ఢిల్లీ జిల్లా1,67,978
17వజీర్‌పూర్ఉత్తర ఢిల్లీ1,81,241
18మోడల్ టౌన్1,68,355
19సదర్ బజార్సెంట్రల్ ఢిల్లీ1,84,903
20చాందినీ చౌక్1,25,717
21మాటియా మహల్1,25,793
22బల్లిమారన్1,41,744
23కరోల్ బాగ్ (ఎస్.సి)న్యూ ఢిల్లీ1,77,413
24పటేల్ నగర్ (ఎస్.సి)న్యూ ఢిల్లీ1,98,185
25మోతీ నగర్పశ్చిమ ఢిల్లీ1,81,883
26మాదిపూర్ (ఎస్.సి)పశ్చిమ ఢిల్లీ1,75,048
27రాజౌరి గార్డెన్1,80,248
28హరి నగర్1,75,191
29తిలక్ నగర్1,56,949
30జనక్‌పురి1,89,818
31వికాస్పురినైరుతి ఢిల్లీ4,02,599
32ఉత్తమ్ నగర్2,84,770
33ద్వారక2,20,001
34మటియాలా4,24,924
35నజాఫ్‌గఢ్2,51,833
36బిజ్వాసన్దక్షిణ ఢిల్లీ2,01,630
37పాలం2,47,721
38ఢిల్లీ కంటోన్మెంట్న్యూ ఢిల్లీన్యూ ఢిల్లీ1,29,703
39రాజిందర్ నగర్1,77,222
40న్యూ ఢిల్లీ1,46,122
41జంగ్‌పురాసౌత్ ఈస్ట్ ఢిల్లీతూర్పు ఢిల్లీ1,46,383
42కస్తూర్బా నగర్న్యూ ఢిల్లీ1,53,485
43మాళవియానగర్దక్షిణ ఢిల్లీ1,52,442
44ఆర్.కె. పురంన్యూ ఢిల్లీ1,57,876
45మెహ్రౌలీదక్షిణ ఢిల్లీదక్షిణ ఢిల్లీ2,03,804
46ఛతర్‌పూర్2,18,736
47డియోలి (ఎస్.సి)2,36,728
48అంబేద్కర్ నగర్ (ఎస్.సి)1,57,223
49సంగం విహార్సౌత్ ఈస్ట్ ఢిల్లీ1,89,041
50గ్రేటర్ కైలాష్న్యూ ఢిల్లీన్యూ ఢిల్లీ1,80,653
51కల్కాజీసౌత్ ఈస్ట్ ఢిల్లీదక్షిణ ఢిల్లీ1,85,910
52తుగ్లకాబాద్1,77,672
53బదర్‌పూర్3,21,556
54ఓఖ్లాతూర్పు ఢిల్లీ3,35,147
55త్రిలోక్‌పురి (ఎస్.సి)తూర్పు ఢిల్లీ2,00,540
56కొండ్లి (ఎస్.సి)1,91,383
57పట్పర్‌గంజ్2,31,461
58లక్ష్మీ నగర్2,21,792
59విశ్వాస్ నగర్షహదారా2,00,047
60కృష్ణా నగర్తూర్పు ఢిల్లీ2,17,431
61గాంధీ నగర్1,82,831
62షహదరషహదారా1,89,407
63సీమపురి (ఎస్.సి)నార్త్ ఈస్ట్ ఢిల్లీ1,96,306
64రోహ్తాస్ నగర్2,10,943
65సీలంపూర్ఈశాన్య ఢిల్లీ1,81,756
66గొండా2,22,398
67బాబర్‌పూర్షహదారా2,17,243
68గోకల్‌పూర్ (ఎస్.సి)ఈశాన్య ఢిల్లీ2,34,779
69ముస్తఫాబాద్2,62,750
70కరవాల్ నగర్2,83,203

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 7, 543–556.
  2. "Statistical Report on General Election, 2020 to the Legislative Assembly of NCT of Delhi". eci.gov.in. Election Commission of India. Retrieved 28 October 2021.

వెలుపలి లంకెలు

మార్చు
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగ‌ల‌పూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు