ది ఎండ్
ది ఎండ్ ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం లొని అవినీతిని ఇతివ్రుత్తంగా తీసుకుని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన నవలే ఈ ది ఎండ్.మన దేశం, మన రాష్ట్రంలో పెరిగిపొతున్న అవినీతిని మన కల్లకు కట్టినట్లు ఈ నవలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి మనకు చూపిస్తారు. ప్రతి భారతీయ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవలసిన అవసరం యంతైనా వుంన్ది, అలా మన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవడానికి మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఈ ది ఎండ్ మనకు యెంతగానొ ఉపయెగపడుతుంది.
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/7b/%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%8E%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D.jpg/220px-%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%8E%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D.jpg)
చరిత్ర
మార్చుఈ ది ఎండ్ అనే నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. మొదటి ముద్రణ మే 2010లో జరిగింది. ది ఎండ్ నవలను లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు🔥 Top keywords: మొదటి పేజీవికీపీడియా:Contact usమహాభారతంకర్ణుడుఅశ్వత్థామడొక్కా సీతమ్మప్రత్యేక:అన్వేషణనాగ్ అశ్విన్అల్లూరి సీతారామరాజుకల్క్యావతారముసప్త చిరంజీవులునారా చంద్రబాబునాయుడుమహాత్మా గాంధీఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపాండవులుకల్కి 2898 ఏ.డీబైరెడ్డి శబరిరామాయణంతెలుగుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్భజే వాయు వేగంభీష్ముడుశ్రీ కృష్ణుడురామావతారంసెక్స్ (అయోమయ నివృత్తి)అన్నదాత సుఖీభవ పథకంచదలవాడ ఉమేశ్ చంద్రఏ.పి.జె. అబ్దుల్ కలామ్భగత్ సింగ్శ్రవణ కుమారుడునన్నయ్యగాయత్రీ మంత్రంపాములపర్తి వెంకట నరసింహారావుమదర్ థెరీసాబి.ఆర్. అంబేద్కర్ఛత్రపతి శివాజీబోనాలు