నల్లగట్ల స్వామి దాస్
నల్లగట్ల స్వామి దాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరువూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
నల్లగట్ల స్వామి దాస్ | |||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | కోనేరు రంగారావు | ||
---|---|---|---|
తరువాత | కోనేరు రంగారావు | ||
నియోజకవర్గం | తిరువూరు | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | అనుమోల్లంక, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1963 అక్టోబరు 4||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(2024-ప్రస్తుతం)[1]![]() | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ (1994-2024) | ||
జీవిత భాగస్వామి | సుధా రాణి నల్లగట్ల | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నల్లగట్ల స్వామి దాస్ 2023 జనవరి 12న [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]లో చేరి[2], 2023 జనవరి 18న తిరువూరు వైసీపీ ఇన్చార్జ్గా నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "తడాఖా చూపిస్తోన్న కేశినేని నాని: వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే".
- ↑ Sakshi (11 January 2024). "సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
- ↑ Eenadu (18 January 2024). "నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైకాపా నాలుగో జాబితా విడుదల". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
🔥 Top keywords: ప్రపంచ యోగ దినోత్సవంమొదటి పేజీనారా చంద్రబాబునాయుడువంగలపూడి అనితయోగాబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడుబండారు శ్రావణి శ్రీమేడిపల్లి సత్యంతెలుగు అక్షరాలుకొత్తపల్లి జయశంకర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రత్యేక:ఇటీవలిమార్పులువాతావరణంతెలుగుగోరంట్ల బుచ్చయ్య చౌదరిశ్రీలీల (నటి)సుఖేశ్ చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపోచారం శ్రీనివాసరెడ్డిపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రంరుషికొండజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహాభారతంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికింజరాపు అచ్చెన్నాయుడువై.యస్.భారతిఏరువాక పున్నమిఅంగుళంకార్తెతెలుగుదేశం పార్టీతెలంగాణ