పాదయాత్ర

సమాజంలోని వేర్వేరు భాగాలతో మరింత సన్నిహితంగా వ్యవహరించడానికి ఒక రాజకీయ నాయకులు లేదా ప్రముఖ ప

కాలినడకన చేసే ప్రయాణాన్ని పాదయాత్ర అంటారు. ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు వారిని మరింత సన్నిహితంగా సంప్రదించుటకు, వారి మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు, ప్రముఖులు పాదయాత్ర చేపట్టుతారు. హిందూ మతంలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు కొందరు భక్తులు పాదయాత్ర ద్వారా చేరుకుంటారు. [1]

ఉప్పు సత్యాగ్రహ పాదయాత్రలో గాంధీజీ

సామాజిక కారణాలు

మార్చు

1930లో దండి వరకు జరిగిన ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్రతో మహాత్మా గాంధీ పాదయాత్ర ప్రారంభమయింది. 1933-34 శీతాకాలంలో, మహాత్మా గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు.[2] తరువాత 1951 లో భూదాన ఉద్యమంలో భాగంగా గాంధేయవాది వినోభాభావే కూడా తన పాదయాత్రను ప్రారంభించారు. భావే ప్రారంభించిన పాదయాత్ర తెలంగాణా ప్రాంతం నుండి ప్రారంభమై బుద్ధగయ వరకు కొనసాగింది.[3] 1983 జనవరి 6 న చంద్రశేఖర్ సింగ్ కన్యాకుమారి నుండి తన పాదయాత్ర ప్రారంభించారు, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ 1983 జూన్ 25 వరకు ఢిల్లీలో రాజ్ ఘాట్ దాకా తన 4260 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించారు.[4]

మూలాలు

మార్చు
  1. "History of Padyatra". Archived from the original on 2012-07-23. Retrieved 2014-07-14.
  2. Ramachandra Guha (Nov 8, 2005). "Where Gandhi Meets Ambedkar". The Times of India. Archived from the original on 2012-07-11. Retrieved 2014-07-14.
  3. David R. Syiemlieh (2005). Reflections From Shillong: Speeches Of M.M. Jacob. Daya Books. p. 135. ISBN 8189233297.
  4. Manisha (2010). Profiles of Indian Prime Ministers. Mittal Publications. pp. xxi. ISBN 8170999766.

ఇతర లింకులు

మార్చు
🔥 Top keywords: మొదటి పేజీప్రపంచ యోగ దినోత్సవంవంగ‌ల‌పూడి అనితప్రత్యేక:అన్వేషణయోగావికీపీడియా:Contact usనారా చంద్రబాబునాయుడుతెలుగు అక్షరాలుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఈనాడువాతావరణంతెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదీపికా పడుకోణెజే.సీ. ప్రభాకర రెడ్డివెల్లలచెరువు రజినీకాంత్ప్రత్యేక:ఇటీవలిమార్పులుఛత్రపతి శివాజీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపవన్ కళ్యాణ్నన్నయ్యగాయత్రీ మంత్రంమహాభారతంనలందానలందా విశ్వవిద్యాలయమునక్షత్రం (జ్యోతిషం)రేణూ దేశాయ్రామ్ చ​రణ్ తేజనాగ్ అశ్విన్నులిపురుగులుశ్రీ గౌరి ప్రియరామాయణంఅంగుళంఆధునిక మహాభారతంరామోజీరావుతెలంగాణ