పింజల సుబ్బారావు
పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/d/d2/Seeta_Rama_Vanavasamu.jpg/220px-Seeta_Rama_Vanavasamu.jpg)
సినిమారంగం
మార్చు1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].
ఇతడు నిర్మించిన సినిమాలు:
మూలాలు
మార్చు- ↑ "సినిమారంగం- జి.వి.జి. - ఆంధ్రపత్రిక - దినపత్రిక - తేదీ: జూన్ 14,1981 - పేజీ: 4". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-12.
🔥 Top keywords: వికీపీడియా:Contact usమొదటి పేజీఅల్లూరి సీతారామరాజుమహాభారతంకర్ణుడుఅశ్వత్థామప్రత్యేక:అన్వేషణడొక్కా సీతమ్మఈనాడుఎస్.వి. రంగారావుసప్త చిరంజీవులునాగ్ అశ్విన్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికల్క్యావతారముఆంధ్రప్రదేశ్షర్మిలారెడ్డికల్కి 2898 ఏ.డీభజే వాయు వేగంతెలుగుబైరెడ్డి శబరిమహాత్మా గాంధీతెలుగు అక్షరాలుఅన్నదాత సుఖీభవ పథకంసెక్స్ (అయోమయ నివృత్తి)భీష్ముడుపాండవులురామాయణంసునీతా విలియమ్స్నారా చంద్రబాబునాయుడుబలి చక్రవర్తివారాహిగాయత్రీ మంత్రంఏ.పి.జె. అబ్దుల్ కలామ్భగవద్గీతరామావతారంభారత రాజ్యాంగంశ్రీ కృష్ణుడుతెలంగాణనక్షత్రం (జ్యోతిషం)