భారత రాష్ట్ర పుష్పాల జాబితా

భారతదేశం యొక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పుష్పాల జాబితా:

రాష్ట్రంసాధారణ పేరువృక్ష శాస్త్రీయ నామంచిత్రం
ఆంధ్ర ప్రదేశ్మల్లెJasminum officinale
అరుణాచల్ ప్రదేశ్లేడీ స్లిప్పర్ పూలుCypripedioideae
అసోంనక్క తోక పూలుRhynchostylis gigantea
బీహార్తెల్ల బంగారం చెట్టుBauhinia acuminata
ఛత్తీస్‌గఢ్
గోవా
గుజరాత్బంతిపువ్వుTagetes erecta
హర్యానాతామర పువ్వుNelumbo nucifera
హిమాచల్ ప్రదేశ్రోడోడెండ్రాన్Rhododendron ponticum
జమ్మూ కాశ్మీరురోడోడెండ్రాన్Rhododendron ponticum
జార్ఖండ్మోదుగButea monosperma
కర్ణాటకతామర పువ్వుNelumbo nucifera
కేరళరేలCassia fistula
లక్షద్వీపములు
మేఘాలయలేడీ స్లిప్పర్ పూలుCypripedioideae
మధ్య ప్రదేశ్మోదుగButea monosperma
మహారాష్ట్రసొగసులచెట్టుLagerstroemia speciosa
మణిపూర్సిరోయ్ లిల్లీLilium mackliniae
మిజోరాంఎర్ర వండ పూలుRenanthera imschootiana
నాగాలాండ్రోడోడెండ్రాన్Rhododendron ponticum
ఒడిషాఅశోకవృక్షంSaraca asoca
పుదుచ్చేరిశివలింగపుష్పంCouroupita guianensis
పంజాబ్
రాజస్థాన్ఎడారి టేకుTecomella undulata
సిక్కింనోబెల్ పూలుCymbidium goeringii
తమిళనాడుగ్లోరియోసాGloriosa superba
త్రిపురనాగకేసరిMesua ferrea
ఉత్తరాఖండ్బ్రహ్మ కమలంSaussurea obvallata
ఉత్తర ప్రదేశ్మోదుగButea monosperma
పశ్చిమ బెంగాల్పారిజాతంNyctanthes arbor-tristis

ఇవి కూడా చూడండి

మార్చు

భారత రాష్ట్ర జంతువుల జాబితా

భారత రాష్ట్ర పక్షుల జాబితా

భారత రాష్ట్ర వృక్ష జాబితా

బయటి లింకులు

మార్చు