మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)

సెంట్రల్ రైల్వే (భారతదేశం) (IR కోడ్: సిఆర్) భారతీయ రైల్వేలు లోని 17 కొత్త రైల్వే మండలాలు నందు ఒకటి, ముంబై సిఎస్‌టిఎం దీని కేంద్రం. ఈ జోను ముంబై సెంట్రల్, భూసావల్, నాగపూర్, షోలాపూర్, పూణే రైల్వే డివిజనులతో పని చేస్తుంది. ఇది మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రములకు సేవలను అందిస్తుంది.

మధ్య రైల్వే రైళ్లు

మార్చు

ఈ కింది రైళ్లు భారతదేశం యొక్క వివిధ ముఖ్యమైన నగరాల్లో మధ్య రైల్వే ద్వారా నిర్వహించబడుతున్నాయి.

క్రమ సంఖ్యరైలు సంఖ్యలుప్రారంభం
గమ్యస్థానం
స్టేషను పేరు
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్వయా మార్గము/
స్టేషనులు
112109/12110ముంబై-మన్మాడ్పంచవటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్కళ్యాణ్, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్
211003/11004దాదర్ - సావంత్వాడిరాజ్య రాణి ఎక్స్‌ప్రెస్రోహా, రత్నగిరి
3ముంబై ఎల్‌టిటి - మన్మాడ్గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ .థానే, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్. లోకో ఇన్ఛార్జ్- అజ్ని డబ్ల్యుఎపి-7 / కెవైఎన్ - డబ్ల్యుసిఎఎం- 3
411007/11008ముంబై సిఎస్‌టి - పూణేడెక్కన్ ఎక్స్‌ప్రెస్దాదర్ - థానే- నేరళ్- కర్జత్ - లోనావాలా -తలేగాం
511009/11010ముంబై సిఎస్‌టి - పూణేసింహగడ్ ఎక్స్‌ప్రెస్దాదర్ - కర్జత్ - లోనావాలా
611013/11014ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్పూణే - షోలాపూర్ - గుంతకల్లు - బెంగుళూరు - ఈరోడ్
711015/11016ముంబై ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్ఖుషినగర్ ఎక్స్‌ప్రెస్భూసావల్ - ఖాండ్వా - ఇటార్సి - హొసంగాబాద్ - మండిదీప్ - మిస్రోడ్ - హబీబ్‌గంజ్ - భూపాల్ - సుఖ్‌సేవాసనర్ - సాంచి - విదీష - బినా - ఝాన్సీ - కాన్పూర్ - లక్నో - గోండా - బస్తీ
811039/11040కొల్హాపూర్-గోండియామహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్మిరాజ్-సతారా-పూణే-దావండ్-అహ్మద్-మన్మాడ్-భూసావల్-షీగావ్-బద్నేరా-వార్ధా-నాగపూర్
911041/11042ముంబై సిఎస్‌టి- చెన్నైచెన్నై - ముంబై ఎక్స్‌ప్రెస్పూణే- షోలాపూర్ - గుంతకల్లు - గుత్తి - రేణిగుంట
1011077/11078పూణే-జమ్ము తావీజీలం ఎక్స్‌ప్రెస్దావండ్-మన్మాడ్-భూసావల్- ఖాండ్వా -ఇటార్సీ- భూపాల్ - ఝాన్సీ - గౌలియార్ - న్యూ ఢిల్లీ - పానిపట్-అంబాలా-లుధియానా-జలంధర్-చక్కీ బ్యాంక్-సాంబా
1111401/11402ముంబై సిఎస్‌టి - నాందేడ్ - నాగపూర్నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్మన్మాడ్ -ఔరంగాబాద్- నాందేడ్ - ముద్ఖేడ్ - ఆదిలాబాద్ - మజ్రి - సేవాగ్రాం - నాగపూర్
1211454/11453నాగపూర్ అహ్మదాబాద్ప్రేరణ ఎక్స్‌ప్రెస్వార్ధా-బద్నేరా-అకోలా-భూసావల్-జల్‌గావ్-నందూర్బార్-సూరత్-వడోదరా-ఆనంద్
1312105/12106ముంబై సిఎస్‌టి - గోండియావిదర్భ ఎక్స్‌ప్రెస్కళ్యాణ్, భూసావల్, బద్నేరా, వార్ధా, నాగపూర్
1412111/12112ముంబై సిఎస్‌టి - అమరావతిఅమరావతి ఎక్స్‌ప్రెస్నాసిక్ - భూసావల్ - మల్కాపూర్ - షీగాం - అకోలా - ముర్తజాపూర్ - బద్నేరా
1512115/12116ముంబై సిఎస్‌టి - షోలాపూర్సిదేశ్వర్ ఎక్స్‌ప్రెస్కళ్యాణ్ - పూణే - దావండ్
1612124/12123పూణే - ముంబై సిఎస్‌టిడెక్కన్ క్వీన్లోనావాలా - కర్జత్
1712126/12125పూణే - ముంబై సిఎస్‌టిప్రగతి ఎక్స్‌ప్రెస్లోనావాలా - కర్జత్
1812127/12128పూణే - ముంబై సిఎస్‌టిముంబై - పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ థానే - లోనావాలా
1912129-12130పూణే - హౌరాఅజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్దావండ్-మన్మాడ్-భూసావల్-నాగపూర్-రాయపూరు-ఖరగ్‌పూర్-హౌరా
2012135/12136పూణే - నాగపూర్పూణే - నాగపూర్ ఎక్స్‌ప్రెస్దావండ్-మన్మాడ్-జల్‌గాం-భూసావల్-అకోలా-బద్నేరా-పూల్‌గాం-వార్ధా
2112139-12140ముంబై సిఎస్‌టి - నాగపూర్సేవాగ్రాం ఎక్స్‌ప్రెస్కాసర - నాసిక్ రోడ్ - చాలిగాం -జల్‌గాం - జలంబ్ - ముర్తజాపూర్ -బద్నేరా- ధామంగాం- సింధి
2212141/12142ముంబై సిఎస్‌టి - రాజేంద్రనగర్ టెర్మినల్రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్భూసావల్, జబల్‌పూర్, మొఘల్‌సరాయ్
2312154/12153భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై ఎల్‌టిటిభోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్హొసంగాబాద్ - ఇటార్సి - హార్ధా - ఖాండ్వా - భూసావల్ - ఇగాత్ - కళ్యాణ్ - థానే (శుక్రవారం / గురువారం వీక్లీ)
2412158/12157షోలాపూర్ - పూణేహుతాత్మ ఎక్స్‌ప్రెస్కుర్దువాడి - దావండ్
2512169/12170పూణే - షోలాపూర్పూణే - షోలాపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ దావండ్ - జెయూర్ - కుర్దువాడి
2612405/12406భూసావల్ - హెచ్ నిజాముద్దీన్గోండ్వానా ఎక్స్‌ప్రెస్మల్కాపూర్ - ధామంగాం -వార్ధా-నాగపూర్- నర్ఖేర్ - ఆమ్లా - ఇటార్సి - భూపాల్ - బినా - ఝాన్సీ - గౌలియార్ - ఆగ్రా - మథుర (రెండుసార్లు ఒక వారం)
2712879/12880ముంబై ఎల్‌టిటి - భువనేశ్వర్భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్కళ్యాణ్ - భూసావల్ - అకోలా-నాగ్పూర్ - ఝార్సుగూడ - సంబల్పూర్ - తాల్చూర్ రోడ్ - కటక్
2811305/11306ముంబై సిఎస్‌టి - షోలాపూర్ముంబై సిఎస్‌టి - షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ దాదర్ - కళ్యాణ్ - కర్జత్ - లోనావాలా - పూనే - కుర్దువాడి
2922105/22106ముంబై సిఎస్‌టి - పూణేఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్దాదర్ - కర్జత్ - లోనావాలా
3022107/22108ముంబై సిఎస్‌టి - లాతూర్లాతూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్కళ్యాణ్ - పూణే- దావండ్ - కుర్దువాడి - ఉస్మానాబాద్
31డెక్కన్ ఒడిస్సీ

ఇతర రైళ్లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు