మాళవిక మీనన్

మాళవిక మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో సహాయక నటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి 2012లో '916' సినిమా ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లో నటించింది.[1]

మాళవిక మీనన్
జననం (1998-03-06) 1998 మార్చి 6 (వయసు 26)
కొడుంగల్లూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరంసినిమాపాత్రభాషగమనిక
2011ఎంత కన్నన్నటిమలయాళ ఆల్బమ్
2012నిద్రరేవతిమలయాళం
హీరోఅన్నీ థంకచన్మలయాళం
916మీరామలయాళం
2013ఇవాన్ వెరమత్రిదివ్యతమిళం
విజారక్కమ్మతమిళం
నాదన్ప్రియంవదా దేవదాస్మలయాళం
2014బ్రమ్మన్లక్ష్మితమిళం
2015వేతు వెట్టుమహాలక్ష్మితమిళం
సర్ సీపీయంగ్ మేరీమలయాళం
వర్షాకాలంజెస్సీమలయాళం
జాన్ హోనైమరియామలయాళం
2016నిజమా నిజాలవధనతమిళం
బుద్ధనుమ్ చాప్లినుమ్ చిరిక్కున్నువింత స్త్రీమలయాళం
2017దేవయానంసత్యభామమలయాళం
హలో దుబాయ్క్కారన్జ్యోతిమలయాళం
2018జాన్ మేరీకుట్టిఅన్నీకుట్టిమలయాళం
జోసెఫ్దయానా జోసెఫ్మలయాళం
2019పొరింజు మరియం జోస్లిల్లీమలయాళం
ఎడక్కాడ్ బెటాలియన్ 06శాలినిమలయాళం
మామాంగంనర్తకిమలయాళం
2020అల్ మల్లుగాయకుడు/నర్తకుడుమలయాళం
ప్రేమ FMరబియామలయాళం
2021పేయ్ మామాపూజతమిళం
అమ్మాయిలు అంటే అదో రకంతెలుగు
వందనంఅంజలితెలుగు
2022ఆరాట్టుఅశ్వతీ కైమల్మలయాళం
ఒరుతీసోదరి అమలమలయాళం
సిబిఐ 5: ది బ్రైన్స్మితమలయాళం
పురుమలయాళం
కడువామలయాళం

మూలాలు

మార్చు
  1. The Times of India. "Malavika Mohanan opens up about her highs and lows in 2021, says 'professional life was great, personal was in a slump'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.