ముర్తజా హుస్సేన్

పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్

ముర్తాజా హుస్సేన్ (జననం 1974, డిసెంబరు 20) పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1] కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[2][3]

ముర్తజా హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముర్తజా హుస్సేన్
పుట్టిన తేదీ (1974-12-20) 1974 డిసెంబరు 20 (వయసు 49)
బహవల్పూర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి off break
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–2009Surrey
2004–2009Pakistan Customs
1990–2002Bahawalpur
1997–2000Khan Research Laboratories
1998–1999Islamabad
1995–1997Pakistan National Shipping Corporation
1994–1995United Bank Limited
1992–1994Pakistan Automobiles Corporation
కెరీర్ గణాంకాలు
పోటీFCLA
మ్యాచ్‌లు148106
చేసిన పరుగులు3,571762
బ్యాటింగు సగటు20.8814.65
100లు/50లు1/120/1
అత్యధిక స్కోరు11785
వేసిన బంతులు34,0514,827
వికెట్లు573132
బౌలింగు సగటు24.9625.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు361
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు70
అత్యుత్తమ బౌలింగు9/545/18
క్యాచ్‌లు/స్టంపింగులు70/–33/–
మూలం: Cricinfo, 2009 14 October

క్రికెట్ రంగం

మార్చు

హుస్సేన్ 1990 నుండి పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. పాకిస్తాన్ ఎ తరపున కూడా ఆడాడు. 1990/91లో ప్రారంభమైన కెరీర్‌లో 500 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ గణాంకాలు 54 పరుగులకు 9 వికెట్లు ఉన్నాయి. 2007లో సర్రే తరపున, 2008లో పాకిస్తాన్ ఎ క్రికెట్ ఆడాడు. హుస్సేన్ ఈస్ట్ ఆంగ్లియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో మిల్డెన్‌హాల్ క్రికెట్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Murtaza Hussain". Kia Oval (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
  2. "Murtaza Hussain Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
  3. "Murtaza Hussain Profile - Age, Career Info & Stats". Cricket Times (in Indian English). Retrieved 2024-04-15.
  4. "SURR vs KENT Cricket Scorecard, at London, July 10 - 13, 2009". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.

బాహ్య లింకులు

మార్చు
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగ‌ల‌పూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు