మేఘాలయ శాసనసభ నియోజకవర్గాల జాబితా

మేఘాలయ శాసనసభ,, భారతదేశం లోని మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని విధాన భవన్‌లో శాసనసభ స్థానం ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఇది ఒకే స్థానం నియోజకవర్గం నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.

మేఘాలయ శాసనసభ
మేఘాలయ 10వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2018 ఫిబ్రవరి 27
సమావేశ స్థలం
విధాన భవన్, షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశం
వెబ్‌సైటు
http://megassembly.gov.in/
మేఘాలయ శాసనసభ నియోజకవర్గాల ఉనికిని సూచించే స్థానాలు

నియోజకవర్గాల జాబితా

మార్చు
వ.సంఖ్యశాసనసభ నియోజకవర్గంఓటర్లు
(2023 నాటికి) [1]
జిల్లా[2]లోక్‌సభ
నియోజకవర్గం [2]
1నార్టియాంగ్ (ఎస్.టి)44,478వెస్ట్ జైంతియా హిల్షిల్లాంగ్
2జోవాయి (ఎస్.టి)40,581
3రాలియాంగ్ (ఎస్.టి)39,074
4మౌకైవ్ (ఎస్.టి)38,967
5సుత్ంగా సైపుంగ్ (ఎస్.టి)46,973ఈస్ట్ జైంతియా హిల్
6ఖలీహ్రియత్ (ఎస్.టి)46,944
7అమలరేం (ఎస్.టి)39,149వెస్ట్ జైంతియా హిల్
8మవహతి (ఎస్.టి)39,235రి భోయ్
9నాంగ్‌పో (ఎస్.టి)37,588
10జిరాంగ్ (ఎస్.టి)42,206
11ఉమ్సినింగ్ (ఎస్.టి)38,958
12ఉమ్రోయ్ (ఎస్.టి)32,602
13మావ్రింగ్‌నెంగ్ (ఎస్.టి)39,802తూర్పు ఖాసీ కొండలు
14పింథోరంఖ్రా34,823
15మావ్లాయ్ (ఎస్.టి)50,101
16తూర్పు షిల్లాంగ్ (ఎస్.టి)25,504
17నార్త్ షిల్లాంగ్ (ఎస్.టి)28,336
18వెస్ట్ షిల్లాంగ్27,329
19సౌత్ షిల్లాంగ్34,186
20మిల్లియం (ఎస్.టి)37,369
21నొంగ్తిమ్మాయి (ఎస్.టి)36,602
22నాంగ్‌క్రెమ్ (ఎస్.టి)38,705
23సోహియాంగ్ (ఎస్.టి)34,783[3]
24మాఫ్లాంగ్ (ఎస్.టి)35,484
25మౌసిన్‌రామ్ (ఎస్.టి)37,188
26షెల్లా (ఎస్.టి)34,682
27పైనూరుస్లా (ఎస్.టి)38,907
28సోహ్రా (ఎస్.టి)29,932
29మౌకిన్రూ (ఎస్.టి)37,189
30మైరాంగ్ (ఎస్.టి)42,402తూర్పు పశ్చిమ ఖాసీ కొండలు
31మౌతడ్రైషన్ (ఎస్.టి)43,766
32నాంగ్‌స్టోయిన్ (ఎస్.టి)43,120వెస్ట్ ఖాసీ హిల్స్
33రాంబ్రాయ్ జిర్ంగమ్ (ఎస్.టి)39,415
34మౌషిన్‌రుట్ (ఎస్.టి)41,064
35రాణికోర్ (ఎస్.టి)35,764సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్
36మౌకిర్వాట్ (ఎస్.టి)37,565
37ఖార్‌కుట్టా (ఎస్.టి)43,109నార్త్ గారో హిల్స్తురా
38మెండిపత్తర్ (ఎస్.టి)29,232
39రెసుబెల్‌పరా (ఎస్‌టి)30,411
40బజెంగ్‌డోబా (ఎస్‌టి)33,102
41సాంగ్సాక్ (ఎస్‌టి)31,824ఈస్ట్ గారో హిల్స్
42రోంగ్‌జెంగ్ (ఎస్‌టి)35,340
43విలియంనగర్ (ఎస్‌టి)37,359
44రక్షాంగ్రే (ఎస్‌టి)31,175వెస్ట్ గారో హిల్స్
45తిక్రికిల్లా (ఎస్‌టి)36,080
46ఫుల్బరీ32,587
47రాజబాల35,882
48సెల్సెల్లా (ఎస్‌టి)36,217
49దాడెంగ్రే (ఎస్‌టి)36,136
50ఉత్తర తురా (ఎస్‌టి)34,434
51దక్షిణ తురా (ఎస్‌టి)33,606
52రంగసకోన (ఎస్‌టి)37,543
53అంపాటి (ఎస్‌టి)33,101సౌత్ వెస్ట్ గారో హిల్స్
54మహేంద్రగంజ్ (ఎస్‌టి)36,609
55సల్మాన్‌పరా (ఎస్‌టి)31,067
56గంబెగ్రే (ఎస్‌టి)31,439వెస్ట్ గారో హిల్స్
57దాలు (ఎస్‌టి)22,157
58రొంగర సిజు (ఎస్‌టి)34,468సౌత్ గారో హిల్స్
59చోక్‌పాట్ (ఎస్‌టి)32,180
60బాగ్మారా (ఎస్‌టి)33,246
Source: Meghalaya Government Portal[4]

మూలాలు

మార్చు
  1. "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
  2. 2.0 2.1 "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  3. David Laitphlang (13 May 2023). "Meghalaya: UDP candidate wins Sohiong constituency by over 3,400 votes". Hindustan Times. Retrieved 1 June 2023. Voting for the Sohiong constituency adjourned poll ... of the total 34,783 voters ...
  4. "MLA Profiles - Meghalaya State Portal". meghalaya.gov.in. Retrieved 2019-08-24.

వెలుపలి లంకెలు

మార్చు
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగ‌ల‌పూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు