యుద్ధభూమి

యుద్ద భూమి 1988 లో వచ్చిన సినిమా. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా, విజయశాంతి, మోహన్ బాబు, మురళి మోహన్, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది.

యుద్ధభూమి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్రరావు
నిర్మాణం కె.కృష్ణమోహనరావు,
కె. రాఘవేంద్రరావు
తారాగణం చిరంజీవి,
విజయశాంతి,
బ్రహ్మానందం,
మోహన్ బాబు,
మాగంటి మురళీమోహన్,
నూతన్ ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్. జానకి
నిర్మాణ సంస్థ ఆర్.కె. అసోసియేట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక సైనిక అధికారి సెలవుల్లో తన గ్రామానికి వస్తాడు. కాని తన గ్రామం పరిస్థితిని చూసి, దుష్టుడైన భూస్వామి వలన ప్రజలు ఎదుర్కొంటున్న దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడతాడు.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • అబ్బబ్బ చందమామ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • వీర మగధీర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • జాలీ జాలీ సందేగాలి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • వయసో నమహా , గానం. ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఏమిటి ఎప్పుడు ఎక్కడ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
  • గాలోచ్చి తాకిందమ్మ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.
🔥 Top keywords: అశ్వత్థామకర్ణుడునాగ్ అశ్విన్మహాభారతంమొదటి పేజీకల్క్యావతారముపాములపర్తి వెంకట నరసింహారావుకల్కి 2898 ఏ.డీసప్త చిరంజీవులువికీపీడియా:Contact usప్రత్యేక:అన్వేషణపాండవులుకాలే యాదయ్యనారా చంద్రబాబునాయుడుఅన్నదాత సుఖీభవ పథకంఈనాడుభజే వాయు వేగంతెలుగుకుక్కుట శాస్త్రంతెలుగు అక్షరాలుప్రియాంక దత్కురుక్షేత్ర సంగ్రామంద్రోణాచార్యుడుప్రత్యేక:ఇటీవలిమార్పులురామాయణంపరీక్షిత్తుభీష్ముడువాతావరణంశ్రీ కృష్ణుడుమహాత్మా గాంధీచతుర్యుగాలుఏ.పి.జె. అబ్దుల్ కలామ్రామోజీరావుపరశురాముడుపెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా)గాయత్రీ మంత్రంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివంగ‌ల‌పూడి అనితఅర్జునుడు