యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను
హైదరాబాదులోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.
యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను, హైదరాబాదులోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3] కృష్ణకాంత్ పార్క్, కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం, పోచమ్మ ఆలయం, కృష్ణ హాస్పిటల్, విద్యాకేతన్ హైస్కూల్, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డుకి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.
యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఎ-91, కృష్ణానగర్ మెయిన్ రోడ్డు, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డు, కృష్ణా నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాదు, తెలంగాణ 500054.[1] |
Coordinates | 17°26′06″N 78°25′35″E / 17.4350829°N 78.4265277°E |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Platform levels | 2 |
History | |
Opened | 20 మార్చి 2019 |
చరిత్ర
మార్చు2019, మార్చి 20న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
మార్చునిర్మాణం
మార్చుయూసుఫ్గూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
మార్చుస్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.
స్టేషను లేఔట్
మార్చు- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
- వేదిక స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
సౌత్‌బౌండ్ | → రాయదుర్గం → వైపు | |
నార్త్‌బౌండ్ | → వైపు ← నాగోల్ ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
మార్చు- ↑ "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.
- ↑ "Hyderabad metro to commission line up to Hitec City by year end".
- ↑ "Hyderabad metro stations we keenly await".
- ↑ 4.0 4.1 4.2 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.
ఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగలపూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు