హిమేశ్ రేషమ్మియా

హిమేశ్ రేషమ్మియా ప్రముఖ భారత సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఇతను పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు.

హిమేశ్ రేషమ్మియా
జననంహిమేశ్ రేషమ్మియా
(1973-07-23) 1973 జూలై 23 (వయసు 50)
భావ్‌నగర్
గుజరాత్
భారతదేశం
ఇతర పేర్లుఉస్తాద్ , ఘంటా
వృత్తిసంగీత దర్శకత్వం
గాయకుడు
నటుడు
మతంహిందూ

ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన ఆల్బమ్స్

మార్చు
సంవత్సరంఆల్బం పేరుఇతర సమాచారం
2016@డ ఎడ్జ్త్వరలో అంతర్జాతీయంగా 122 దేశాలలో రిలీజ్ కానున్నది
2006ఆప్ క సురూర్గాయకుడిగా కూడా నటించాడు. ఇప్పటికి భారతదేశంలో విరివిగా అమ్ముడు పోవుచున్నవి.
2003తేరే మేరె దిల్ఈ ఆల్బంలో సల్మాన్ ఖాన్ గారు కూడా "హానీ హానీ" అనే పాటలో నటించారు
1990's కాలంలోజిందగీగాయకులు: సుచిత్ర కృష్ణమూర్తి, సుధాకర్ శర్మ

ఫిల్మోగ్రఫీ

మార్చు

నిర్మాత గా

మార్చు
సంవత్సరంచలనచిత్రంఇతర సమాచారం
2016హీరియేకో-ప్రొడ్యూసెస్ HR Musik Limited, Essel Vision and ZEEL.
2014ది ఎక్స్పోజ్2014 మే 16 లో విడుదల అయింది
2012కిలాడి 7862012 డిసెంబరు 7 లో విడుదల అయింది
2011డమాడం!2011 అక్టోబరు 27 లో విడుదల అయింది

గేయ రచయిత గా

మార్చు
YearFilmSongNotes
2012కిలాడి 786హోంక బార్2012 లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటి

ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన చిత్రాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు