1726
1726 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1723 1724 1725 - 1726 - 1727 1728 1729 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 1: స్వీడన్లో కాన్వెంటికిల్ చట్టం చేసారు.
- ఫిబ్రవరి 8: రష్యాలో సుప్రీం ప్రివి కౌన్సిల్ స్థాపించారు.
- ఫిబ్రవరి 13: చిలీలో మాపుచే, స్పానిష్ అధికారుల మధ్య జరిగిన నెగ్రేట్ పార్లమెంట్ తో 1723-26 మాపుచే తిరుగుబాటుముగిసింది. [1]
- ఏప్రిల్ 15: ఐజాక్ న్యూటన్ తన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాడో విలియం స్టూక్లీకి చెప్పాడు.
- మే 1: వోల్టేర్ ఇంగ్లాండ్‌లో తన ప్రవాసాన్ని ప్రారంభించాడు.
- అక్టోబర్ 26 – జోనాథన్ స్విఫ్ట్ రాసిన వ్యంగ్య నవల గలివర్స్ ట్రావెల్స్ మొట్టమొదట లండన్‌లో ప్రచురించబడింది (అనామకంగా) ; ప్రతులన్నీ ఒక వారంలోనే అమ్ముడైపోయాయి.
- నవంబర్: మేరీ టాఫ్ట్ ఇంగ్లాండ్‌లో 16 కుందేళ్ళకు జన్మనిచ్చింది; తరువాత ఈ కథంతా ఒక బూటకమని తేలింది.
- డిసెంబర్ 24: పెరూ వైస్రాయల్టీలో స్పెయిన్ దేశస్థులు మాంటెవీడియో వలస స్థావరాన్ని స్థాపించారు. ఇదే నేటి ఉరుగ్వే దేశ రాజధాని
- తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్ హౌస్ ఆఫ్ సౌద్ అధిపతి అవుతాడు.
- తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిథిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి.
- తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్, సౌదీ అరేబియాకు చెందిన సౌద్ వంశాధిపతి అవుతాడు.
- తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిథిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి
- 1726 చివరలో నాదిర్ షా మష్షద్ను తిరిగి ఆక్రమించుకున్నాడు [2]
జననాలు
మార్చు![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f3/Sir_Henry_Raeburn_-_James_Hutton%2C_1726_-_1797._Geologist_-_Google_Art_Project.jpg/220px-Sir_Henry_Raeburn_-_James_Hutton%2C_1726_-_1797._Geologist_-_Google_Art_Project.jpg)
- ఏప్రిల్ 5: బెంజమిన్ హారిసన్ V, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ .1791 )
- ఏప్రిల్ 8: లూయిస్ మోరిస్, అమెరికన్ భూస్వామి, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ .1798 )
- ఏప్రిల్ 12: చార్లెస్ బర్నీ, ఇంగ్లీష్ సంగీత చరిత్రకారుడు (మ .1814 )
- జూన్ 3 : జేమ్స్ హట్టన్, స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
మరణాలు
మార్చుపురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Pinochet Ugarte, Augusto; Villaroel Carmona, Rafael; Lepe Orellana, Jaime; Fuente-Alba Poblete, J. Miguel; Fuenzalida Helms, Eduardo (1997). Historia militar de Chile (in Spanish) (3rd ed.). Biblioteca Militar. p. 88.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Axworthy pp. 57–74
🔥 Top keywords: మొదటి పేజీవికీపీడియా:Contact usమహాభారతంకర్ణుడుఅశ్వత్థామడొక్కా సీతమ్మప్రత్యేక:అన్వేషణనాగ్ అశ్విన్అల్లూరి సీతారామరాజుకల్క్యావతారముసప్త చిరంజీవులునారా చంద్రబాబునాయుడుమహాత్మా గాంధీఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపాండవులుకల్కి 2898 ఏ.డీబైరెడ్డి శబరిరామాయణంతెలుగుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్భజే వాయు వేగంభీష్ముడుశ్రీ కృష్ణుడురామావతారంసెక్స్ (అయోమయ నివృత్తి)అన్నదాత సుఖీభవ పథకంచదలవాడ ఉమేశ్ చంద్రఏ.పి.జె. అబ్దుల్ కలామ్భగత్ సింగ్శ్రవణ కుమారుడునన్నయ్యగాయత్రీ మంత్రంపాములపర్తి వెంకట నరసింహారావుమదర్ థెరీసాబి.ఆర్. అంబేద్కర్ఛత్రపతి శివాజీబోనాలు